Home » delhi capitals
ఐపీఎల్లో అన్ని మ్యాచులను పంత్ ఆడతా? లేదా? అనే అనుమానం చాలా మందిలో ఉంది.
ఐపీఎల్ టోర్నీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రిషబ్ పంత్ సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం జిమ్ లో, మైదానంలో తీవ్రకసరత్తు చేస్తున్నాడు.
Rishabh Pant Instagram Story : రిషబ్ పంత్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో పృథ్వీ షా(Prithvi Shaw) విఫలం అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరుపున బరిలోకి దిగి ఫామ్ లేమితో తీవ్రంగా విమర్శల పాలు అయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ సాధించింది. కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది.
ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది.
అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాళ్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారు. అదే రెయిన్ బో జెర్సీ.
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైంది. ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఐపీఎల్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) విజయం సాధించింది.