Home » delhi capitals
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ 2024 సీజన్లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతోంది.
గెలుపు జోష్లో ఉన్న ఢిల్లీ జట్టుకు ఐపీఎల్ నిర్వాహకులు గట్టి షాక్ ఇచ్చారు.
మొదటి రెండు మ్యాచుల్లో 18, 28 పరుగులు చేసిన పంత్.. విశాఖలో విశ్వరూపం చూపించాడు.
మహేంద్ర సింగ్ ధోని జోరు చూశాక.. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచే అవకాశాలు ఉండేవి.
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విశాఖలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం వైపు ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్ లో గురువారం రాత్రి వరకు తొమ్మిది మ్యాచ్ లు జరిగాయి.. ఈ తొమ్మిది మ్యాచ్ లలో హోంగ్రౌండ్ జట్టే విజేతగా నిలిచింది.
ఢిల్లీపై రాజస్థాన్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో ఈ సీజన్లో రాజస్థాన్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 రెండో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి.