-
Home » Delhi Car Blast Eye Witness
Delhi Car Blast Eye Witness
Delhi Car Blast: నా జీవితంలో ఇంత పెద్ద శబ్దంతో పేలుడు ఎప్పుడూ వినలేదు.. అందరం చనిపోతామని అనిపించింది: ప్రత్యక్ష సాక్షి
November 10, 2025 / 08:09 PM IST
"నా ఇంటి నుంచి మంటలు కనిపించాయి. ఏం జరిగిందో చూడటానికి కిందికి వచ్చాను. భారీ శబ్దం వినిపించింది. నేను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాను" అని అన్నారు.