Home » Delhi chief minister Arvind Kejriwal
ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్ను ఏసీబీ అరెస్టు చేసిన విషయం విధితమే. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ట్విటర్ వేదికగా అరెస్టును తీవ్రంగా ఖండించారు.
నిజమైన జాతీయత ఏంటో తెలుసుకోవాలంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి జాతీయవాదంపై మూడేళ్ల కోర్స్ చేయాలనీ వర్మ సూచించారు.
నిబంధనలు సడలించాలని 2021, జూన్ 05వ తేదీ శనివారం నిర్ణయం తీసుకున్నారు. సరి, బేసి విధానంలో షాపులు, మాల్స్ కు అనుమతినివ్వనున్నారు. 50 శాతం ప్రయాణీకులతో మెట్రో నడపాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.