Delhi connection

    ఏపీలో ఢిల్లీ కరోనా కనెక్షన్ : ఆ ఆరుగురు ఎవరెవరిని కలిశారు?

    March 31, 2020 / 10:35 AM IST

    ఏపీని ఢిల్లీ కనెక్షన్ కలవరపెడుతోంది. ఏపీలో బయటపడిన ఆరు కరోనా పాజిటివ్ కేసులకు ఢిల్లీతో సంబంధముంది. ఇప్పుడు ఆ ఆరుగురు ఎవరెవరిని కలిశారు..? వారి నుంచి ఇంకెవరెవరికి వైరస్ పాకింది…? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అధికారులను భయపెడుతున్నాయి. ఢిల్లీలో మతప�

10TV Telugu News