Home » Delhi Crime News
ఢిల్లీలోని కమలా నగర్ లో ఉన్న ఒక మొబైల్ షాపులోకి వచ్చిన కస్టమర్లు.. ముందు అక్కడ పని చేస్తున్న వర్కర్లతో గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి వర్కర్లను విపరీతంగా కొట్టారు. ఒక వ్యక్తి చొక్కా తీసి మరీ కొట్టడం వీడియోలో చూడొచ్చు.
ప్రేమించిన పాపానికి ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. అమ్మాయి కుటుంబసభ్యులు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. (Delhi)
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని తమ అపార్టుమెంటులోని మూడో అంతస్తు నుంచి కిందికి తోసేసి, తానూ దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి వెళ్లిన పోలీసుల
జితేందర్ గోగిని చంపడానికి టిల్లు గ్యాంగ్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. 2015లోనే టిల్లును పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రతా వైఫల్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
నలుగురు తీవ్రవాదులు ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం మేరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నలుగురు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో భారీ కుట్రను భగ్నం చేసినట్లైంది. వీరి వద్దనుంచి 15 పిస్టోళ్లు, 50 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.