Delhi Election 2020

    Delhi Election 2020 :57 స్థానాల ఆధిక్యంలో ఆప్..పంజాబ్‌లో సంబరాలు

    February 11, 2020 / 06:30 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధిక్యం కొనసాగిస్తూ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ పార్టీ నేతలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పంజాబ్ లోని అమృత్ సర్ లో ఆప్ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటు వేడుకలు జరుపుకుంటున్నార�

10TV Telugu News