Home » Delhi Gym Owner
లగ్జరీ కార్లు, ఆస్తుల అమ్మకాల్లో మోసాలకు పాల్పడుతున్న జిమ్ ఓనర్ ను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ నరంగ్ అనే వ్యక్తి ప్రజల నుంచి డబ్బులు తీసుకుని.. లగ్జరీ కార్లు, ఆస్తులు అమ్ముతానని చెప్పి మోసాలకు దిగుతున్నాడు. అవి అమ్మకపోగా త�