Home » Delhi Heatwave
బీజేపీ మిత్రులు ఆప్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ సమయంలో రాజకీయాలకు బదులు అందరం కలిసి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కల్పించాలని చేతులు జోడించి ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.
మండుతున్న ఎండలపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. వేడి గాలుల నుంచి ఉపశమనం పొందేందుకు నెటిజనులు జోకులు, ఫన్నీ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.
జూన్ నెలలో కూడా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్నారు.