Home » Delhi Leaders
నూతన వ్యవసాయ చట్టాల విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్.
దేశ రాజధాని ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 08వ తేదీ నుంచి పోలింగ్ స్టార్ట్ కానుంది. ఆప్, బీజేపీ నువ్వా నేనా అనుకుంటున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని ఆప్, కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ..భావిస్తున్నాయ�