Home » Delhi Liquor Police Case
లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీ తీర్పును సవాల్ చేస్తూ మార్చి23న ఢిల్లీ హైకోర్టును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆశ్రయించిన విసయం తెలిసిందే.
కవిత యోగక్షేమాలను ఆమె భర్త అనిల్ అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలి, కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తామని కవితకు అనిల్ వివరించారు.
Manish Sisodia: కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున సిసోడియా కస్టడీ పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ వాదనను పరిగణలోకి తీసుకుని సిసోడియా కస్టడీని పొడిగించింది నాగ్ పాల్ ధర్మాసనం.