Home » delhi metro rail
మెట్రో రైలులో రీల్స్ చేయరాదని వార్నింగ్ ఇస్తూ డీఎంఆర్సీ ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. జానీ జానీ ! యస్ పాపా? మేరింగ్ రీల్స్ ఇన్ ది మెట్రో? నో పాపా! అని అడ్వైజరీలో పేర్కొంది.
రైలు వేగంగా వచ్చి ఢీకొనడంతో, దూరంగా పడిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు బలమైన గాయమైంది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అంబులెన్స్ రప్పించి, ఆమెను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న యువతిపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తూ... లైంగికంగా వేధించాడు.
ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణం చేసి ఒక కోతి హల్ చల్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.