Delhi Oyo

    Delhi Oyo: ఓయో గదిలో వాగ్వాదం.. ప్రియురాలిని కాల్చి చంపిన ప్రియుడు

    November 23, 2022 / 05:02 PM IST

    ప్రవీన్‭పై గతంలో కూడా మర్డర్ కేసులు ఉన్నాయి. గౌరవ్ అనే వ్యక్తిని కాల్చి చంపిన ఆరోపణతో సెప్టెంబర్ 21న అతడిపై ఒక మర్డర్ కేసు నమోదు అయింది. బాధితుడి తండ్రి ప్రవీన్‭పై కేసు నమోదు చేశాడు. అయితే కొద్ది రోజుల్లోనే ప్రవీన్ బెయిల్‭పై బయటికి వచ్చాడు. ఇ�

10TV Telugu News