Home » Delhi Police arrest carjacker
ఢిల్లీ పోలీసులు మంగళవారం(ఆగస్టు 4, 2020) ఓ కారు దొంగను పట్టుకున్నారు. ఇప్పటివరకు అతడు 5 కార్లు చోరీ చేశాడు. కార్ల దొంగను పట్టుకోవడంలో పెద్ద విశేషం ఏముంది అనే సందేహం రావొచ్చు. కచ్చితంగా విశేషం ఉంది. వీడో రకం. అన్ని కార్లను చోరీ చేయడు. కేవలం స్విఫ్ట్ డ