Home » Delhi police
అంకిత్ సిర్సా వయసు 19 ఏళ్లే కావడం విశేషం. సిద్ధూ హత్యకు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్‌కు చెందిన గ్యాంగ్. గోల్డీ బ్రార్ అనే కెనడాకు చెందిన మరో గ్యాంగ్‌స్టర్ సూచనల మేరకు లారెన్స్ గ్యాంగ్ సభ్యులు ఈ హత్యకు పాల్పడ్డారు.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి పర్సనల్ సెక్రటరీగా పనిచేసే పీపీ మాధవన్ అనే వ్యక్తిపై రేప్ కేస్ ఫైల్ అయింది. 26ఏళ్ల యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. యువతికి ఉద్యోగం ఇస్తానని నమ్మించి, వివాహం చేసుకుంటాన�
బీజేపీ నేత నుపుర్ వర్మపై బెదిరింపులకు దిగిన భీమ్ సేన చీఫ్ నవాబ్ సత్పల్ తన్వార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హింస జరగకుండా ముందస్తుగా అడ్డుకునేందుకే ఇలా జరిపామని కామెంట్ చేశారు. గురువారం అతని ఇంటి నుంచే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు.
ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి పోలిసులు అక్రమంగా చొరబడ్డారని, పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ నేతలు అవినాస్ పాండే, హరిష్ చౌదరి, ప్రణవ్ ఝా, చల్లా వంశీ రెడ్డి తుగ్లక్ రోడ్డు పోలీసు స�
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ ఇస్లామిక్ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవీన్ జిందాల్‌తోపాటు, అతడి కుటుంబ సభ్యులు కూడా ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది.
హైదరాబాద్‌లో మరో దారుణం.. రంగంలోకి ఢిల్లీ పోలీసులు
చిన్నారులు ఇంట్లో హోం వర్క్ చేసేటప్పుడు మారం చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులు వారిని బుజ్జగించి, భయపెట్టి హోం వర్క్ చేయిస్తుంటారు. మరీ వినకపోతే చిన్నచిన్న శిక్షలు విధిస్తారు. అయితే ఇక్కడ ఓ మాతృమూర్తి తన ఐదేళ్ల బిడ్డ హోం వర్క్ చేయలేదని కఠిన
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయే అని తేల్చారు ఢిల్లీ పోలీసులు. బుధవారం జరిగిన ప్రెస్మీట్లో ఢిల్లీకి చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెచ్ఎస్ ధళివాలి ఈ విషయాన్ని వెల్లడించారు.
గూఢచర్యం భారత్‌కు శత్రుదేశాల నుంచి హాని కలిగించే ఆయుధంగా మారుతోంది. దీనికోసం కొన్ని దేశాలు హనీ ట్రాప్ ద్వారా సైనికులను టార్గెట్ చేస్తున్నాయి. తద్వారా భద్రతా వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని...
ఢిల్లీలోని జహంగిర్‌పురిలో జరిగిన హింస సందర్భంగా పోలీసుల వైఖరిని తప్పుబట్టారు ‘ఏఐఎమ్ఐఎమ్’ పార్టీ అధ్యక్షుడు Asaduddin Owaisi.