Home » Delhi police
ఢిల్లీ పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్లు అందించిన అమిత్ షా.. ఈ వ్యాన్లు కేసులను త్వరగా చేధించడంలో, సాక్ష్యాలను సేకరించడంలో సహాయపడుతాయని తెలిపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేస్తామంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. మంగళవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులకు ఫోన్‌చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు అర్థరాత్రి వేళ ఉర
మొత్తం 6,629 పేజీల చార్జిషీటును పోలీసులు మంగళవారం ఢిల్లీలోని సాకేత్ కోర్టుకు సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను పోలీసులు కోర్టు ముందు నిలబెట్టారు. కేసు విచారణలో భాగంగా మొత్తం 100 మందికిపైగా సాక్షులు, సంబంధిత వ�
ఈ విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 3,000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేశారు. ఛార్జిషీటులో కీలక విషయాల్ని పొందు పరిచారు. విచారణలో భాగంగా దాదాపు 100 మంది సాక్షుల వాంగ్మూలం తీసుకున్నట్లు ప్రస్తావించారు. అలాగే ఫోరెన్సిక్ నివేదిక, ఎలక్ట్రానిక్, సైంటిఫ
గురువారం ఉదయం మూడు గంటల సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ రెండో గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ఫుట్‌పాత్‌పై ఎదురు చూస్తున్న స్వాతి వద్దకు వచ్చిన కార్ డ్రైవర్ ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో స్వాతి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు, డ్రైవింగ్ సీట్లో ఉన్న �
అప్పట్లో బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న నుపుర్ శర్మ ఒక టీవీ షోలో ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. దేశంలోని ఇస్లాం సంస్థలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
బీహార్ లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 73 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమాన ప్రయాణికులను బెదిరించి బంగారం లాక్కున్న ఇద్దరు పోలీసులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ పోర్టు టెర్నినల్-3 వద్ద ప్రయాణికులను బెదరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ వారి దగ్గర నుంచి సుమార�
చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూసే వాళ్ల తాట తీస్తున్నారు ఢిల్లీ పోలీసులు. అటువంటి వ్యక్తులను గుర్తించి వాళ భరతం పడుతున్నారు. అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు.(Child Pornography)
శ్రద్ధా హత్యకేసులో నిందితుడు ఆప్తాబ్ చెప్పినట్లుగా గురుగ్రామ్‌లో దొరికిన శరీర భాగాలు శ్రద్ధా మృతదేహానివా? కాదా అనే విషయం తెలుసుకొనేందుకు సీఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు ఢిల్లీ పోలీసులు పంపించారు. వీటితో పాటు, శ్రద్ధా తండ్రి నమూనాలను డీఎన్ఏ పరీక్