Home » Delhi Rail Tracks
న్యూఢిల్లీలోని 140 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ల చుట్టూ ఉన్న 48 వేల మురికివాడలను మూడు నెలల్లో తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మురికివాడల తొలగింపుపై ఏ కోర్టు స్టే ఇవ్వకూడదని కోర్టు ఆదేశించింది. రైల్వే లైన్ చుట్టూ ఆక్రమణలక�