Home » Delhi Records
అత్యల్ప సంఖ్యలో నమోదైన కరోనా కేసులు.. ఢిల్లీకి ఊరట కలిగించాయి. 2021 సంవత్సరంలోనే అత్యంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
Delhi Weather: ఢిల్లీలో వాతావరణం 1962 తర్వాత ఇంత కూల్ గా మరెప్పుడూ లేదని ఐఎండీ చెప్తుంది. 16.9 డిగ్రీ సెల్సియస్‌గా మాత్రమే నమోదైందని ఇండియా మెటరాలాజికల్ డిపార్ట్‌మెంట్ డేటా సూచిస్తుంది. సాధారణంగా ఢిల్లీలో అక్టోబర్ నెల కనీస ఉష్ణోగ్రత 19.1 డిగ్రీ సెల్సియస్ గ