Home » Delhi Students
గతంలో కాలేజ్ హాస్టల్లో మాంసం వడ్డించే వాళ్లు. అయితే, ఇటీవల మాంసంపై నిషేధం యాజమాన్యం విధించింది. విద్యార్థులకు శాకాహారం మాత్రమే అందిస్తామని చెప్పింది. అలాగే బయట నుంచి మాంసాహారం తెచ్చుకున్నా అనుమతించడం లేదు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపొందింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఘోరంగా ఓడించి విజయపతాకం ఎగరేసింది. మంగళవారం ప్రకటించిన ఫలితాలతో ఆఫ్ విజయం ఖరారైంది. ఈ ఫలితాలపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెర్జీ మా�
చెప్పరాని చోట, తాకరాని ప్లేస్‌లలో పోలీసులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ మహిళా విద్యార్థులు ఆరోపిస్తుండడడం సంచలనం సృష్టిస్తోంది. తమ ప్రైవేటు భాగాల్లో గాయాలయ్యాయని, కొంతమందికి అంతర్గతంగా గాయాలైన