Delhi Teen

    టిక్ టాక్ పిచ్చి: స్నేహితుడిని చంపేశారు

    April 15, 2019 / 04:21 AM IST

    ఇప్పుడు యువతలో ఎక్కువగా కనిపిస్తున్న వెర్రి ఒకటి పబ్‌జీ అయితే మరొకటి టిక్ టాక్ వీడియోల వెర్రి. ఈ రెండు యాప్‌లకు యువకులు పూర్తిగా అడిక్ట్ అయ్యిపోతున్నారు. తాజాగా టిక్ టాక్ వెర్రి ఓ యువకుని ప్రాణాలను బలి తీసుకుంది. సల్మాన్‌, సొహైల్‌, అమీర్‌ అన�

10TV Telugu News