Home » Delhi Unlock
Delhi Unlock: ఢిల్లీలో కరోనా కేసుల నమోదు తగ్గడంతో అన్లాక్ ప్రక్రియ షురూ అయింది. రోజుకు 40వేలకు పైగా నమోదైన స్థాయి నుంచి 400 కంటే తక్కువ కేసులతో కొనసాగుతూ ఉంది దేశ రాజధాని. ఈ మేరకు నిబంధనలు సడలించే పనిలో పడింది. దుకాణాలు, మాల్స్, మార్కెట్ కాంప్లెక్సులు ఓ�
దశలవారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్ నిర్ణయించారు. ప్రస్తుతం మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగనున్న సంగతి తెలిసిందే.