Home » Delhi
సెంట్రల్ ఢిల్లీ, ఐటీఓ, రాజ్ ఘాట్, ఎర్రకోట మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీ, ఎర్రకోట పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.
వాదనలు పూర్తయిన 30 రోజుల్లోనే జడ్జీలు తీర్పు కూడా ఇవ్వాలన్నారు. నేరం ఆధారంగా శిక్షతో పాటు బాధితులకు న్యాయం కల్పించడమే ఈ కొత్త చట్టాల ఉద్దేశమని వెల్లడించారు. పాత చట్టాల సెక్షన్లు అన్నీ మారిపోతాయని చెప్పారు.
ప్రధాని మోదీ మణిపూర్ లో సాధారణ పరిస్థితులు రావాలని కోరుకోవడం లేదని మణిపూర్ తగలబడాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్ లో భారత్ ను చంపారని పేర్కొన్నారు.
తెలంగాణలో వైఎస్ఆర్టిపి పార్టీ స్థాపించి బీఆర్ఎస్ పై మాటల తూటాలలో విరుచుకు పడ్డ వైఎస్ షర్మిల పార్టీ ప్రస్థానం ఇక ముగియనుంది. కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం చేయనున్నారనే వార్తలకు ఇక తెరపడనుంది.
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. ఓ యువకుడు బకెట్ నీళ్లతో వచ్చి రోడ్డుపై కూర్చుని స్నానం చేయడం మొదలు పెట్టాడు. అతని చర్య చూసి జనం షాకయ్యారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోపై జనం మండిపడుతున్నారు.
ఢిల్లీలో మాయాపురిలోని ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 2.05 గంటలకు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి....
నిజానికి 2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 'దొంగలందరి ఇంటిపేరు మోదీ అని ఎలా వస్తుంది?' అని ప్రధాని నరేంద్ర మోదీని ఎగతాళి చేశారు
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో క్షిపణి లాంటి వస్తువును ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమయపూర్ బద్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని రోహిణి ప్రాంత సెక్టార్ -28 వద్ద ఉన్న మునాక్ కెనాల్ నుంచి క్షిపణి లాంటి వస్తువును పోలీసులు స్వాధీనం చేసుకున్నా�
భూమి కంపించడంతో ఢిల్లీ వాసులు భయపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. Delhi Earthquake