Home » Delhi
గతంలో రెండుసార్లు సీఎం రేవంత్ ప్రధానిమోదీతో ఇలా సమావేశమైనా..ఈ సారి మాత్రం కాస్త భిన్నంగా భేటీ జరిగిందని అంటున్నారు.
సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు అనే వార్త కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురి చేసింది.
దడ పుట్టిస్తోన్న బంగారం ధర
అలాగే, చేతిలో కర్ర పట్టుకుని ప్లాట్‌ఫాంపై నిలుచున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 5.36 గంటల సమయంలో ఢిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇండియా కూడా స్టార్ట్ చేసింది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది.
ఢిల్లీ సీఎం ఎవరంటే..?
రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ వికెట్ ఎలా తీయాలో బస్సు డ్రైవర్ తనకు సూచనలు చేశాడని చెబుతూ అందరినీ ఆశ్చర్యపర్చాడు.
ఢిల్లీలో ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు ఢిల్లీ సర్కారు గురించి మాట్లాడారు.
దేశ రాజధాని ఢిల్లీలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పెండ్లి కుమారుడు ఫ్రెండ్స్ తో కలిసి బాలీవుడ్ పాపులర్ సాంగ్ కు డ్యాన్స్ చేశాడని వధువు తండ్రి ఏకంగా పెండ్లినే క్యాన్సిల్ చేశాడు.