Delhi

    Modi and Didi meet: ప్రధానితో మమత సమావేశం

    August 5, 2022 / 06:27 PM IST

    ప్రస్తుత సమావేశంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించినట్లు సమాచారం. పశ్చిమబెంగాల్‌లో ఎస్ఎస్‌సీ స్కామ్లో మంత్రి పార్థా చటర్జీ, ఆయన సహాకురాలు అర్పితా ముఖర్జీ నోట్ల కట్టలతో ఈడీకి దొరికిపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ చిక్కుల

    Mamata banerjee: మోదీని కలవనున్న మమత.. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసమేనా?

    August 4, 2022 / 12:13 PM IST

    విపక్షాలు మార్గరెట్ అల్వా(Margaret Alva)ను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. అయితే అల్వాకు మద్దతుపై విపక్షాలు తమను సంప్రదించలేదని టీఎంసీ చెప్తోంది. మరొకపక్క బెంగాల్ గవర్నర్‭గా పని చేసిన జగ్‭దీప్ ధన్‭కర్‭(Jagdeep Dhankhar)ను ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బ�

    Monkeypox: దేశంలో తొమ్మిదో మంకీపాక్స్ కేసు నమోదు

    August 3, 2022 / 09:46 PM IST

    దేశంలో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం తొమ్మిదో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్ మహిళకు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు తెలిపారు.

    Tiranaga Bike Rally: తిరంగా ర్యాలీకి ప్రతిపక్ష ఎంపీల డుమ్మా.. నెహ్రూ డీపీ పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు

    August 3, 2022 / 04:11 PM IST

    ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బుధవారం ఎంపీలు చేపట్టిన తిరంగా ర్యాలీకి కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు హాజరు కాలేదు. బీజేపీ రాజకీయ అజెండాలో తామెందుకు భాగస్వాములు కావాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రతిపక్షాల చర్య�

    Jantar Mantar: ధర్నాకు దిగిన మోదీ సోదరుడు

    August 2, 2022 / 05:19 PM IST

    రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు, పంచదారపై కేంద్ర ప్రభుత్వం మా డీలర్లకిచ్చే కమిషన్‌లో కేజీకి 20 పైసలు మాత్రమే పెంచడం క్రూరమైన హాస్యం. రేషన్ డీలర్లను ఆర్ధిక కష్టాలనుంచి గట్టెక్కించడానికి కేంద్రం సాయం ప్రకటించాలని మేము డిమాండ్ చ

    National Herald case: ఢిల్లీ, ముంబైలో ఈడీ సోదాలు

    August 2, 2022 / 02:46 PM IST

    నేష‌న‌ల్ హెరాల్డ్ దిన‌ప‌త్రిక‌కు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు.. ఇవాళ ఢిల్లీ, ముంబైలో సోదాలు జ‌రుపుతున్నారు. ఢిల్లీలో నేష‌నల్ హెరాల్డ�

    Delhi Monkey Pox : ఢిల్లీలో రెండో మంకీపాక్స్ కేసు

    August 2, 2022 / 07:21 AM IST

    ఢిల్లీలో రెండోమంకీ పాక్స్ కేసు వెలుగు చూసింది. ఢిల్లీలో నివసిస్తున్న 35 ఏళ్ల  నైజీరియన్  మంకీ పాక్స్ బారిన పడ్డాడు.

    CBI Probe: సీఎం కేజ్రీవాల్ భ‌య‌ప‌డ్డారు: బీజేపీ

    July 30, 2022 / 09:30 PM IST

    పాత పద్ధతి ప్రకారమే మద్యం విక్రయాలు జరపాలని కేజ్రీవాల్ స‌ర్కారు నిర్ణయించింది. దీనిపై బీజేపీ నాయ‌కురాలు, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్పందిస్తూ.. ''సీబీఐ విచార‌ణ‌కు కేజ్రీవాల్ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డింది. అవినీతి బ‌య‌ట‌ప‌డిపోతుంద‌ని భావించింద�

    NSA Ajit Doval: దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శ‌క్తుల య‌త్నం: అజిత్ డోభాల్

    July 30, 2022 / 06:16 PM IST

    దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ డోభాల్ అన్నారు. దేశంలో మ‌తం, భావ‌జాలాల పేరిట కొంద‌రు ఘ‌ర్ష‌ణ‌లు సృష్టిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. సామ‌రస్యాన్ని చెడ‌గొట్టి, అశాంతిని �

    CM KCR : నేడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో సీఎం కేసీఆర్ భేటీ

    July 30, 2022 / 08:09 AM IST

    ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో భేటీ కాబోతున్నారు. జాతీయ రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ఇక నిన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు.

10TV Telugu News