Home » Delhi's Covid Cases
ఢిల్లీలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కోవిడ్ కేసుల్లో ముంబైతో పోటీ పడుతోంది ఢిల్లీ. ఢిల్లీలో ఇవాళ కొత్తగా 17,335 కోవిడ్ కేసులు,9 మరణాలు
దేశ రాజధానిలో కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 10,665 కొత్త కోవిడ్ కేసులు,8 మరణాలు నమోదయ్యాయి. అయితే గత