-
Home » Delimitation Bill
Delimitation Bill
డీలిమిటేషన్‌కు బ్రేక్.. సీట్ల విభజన ఆగిపోవడం దక్షిణాదికి ప్లస్సా, మైనస్సా?
April 19, 2026 / 07:00 AM ISTవ్యూహంతోనే మోదీ దూకుడును అడ్డుకున్నామని..ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నామని అంటోంది కాంగ్రెస్. ప్రస్తుత ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే, తెలంగాణ గొంతు పార్లమెంట్లో నొక్కేయబడుతుందని..అందుకే తాము పోరాడి మరీ బీజేపీ వెనకడుగు వేసేలా చేశామని చెప్పుకుంటోంది హస్తం పార్టీ.
చరిత్రాత్మక ఘట్టానికి నేడే శ్రీకారం.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌తో సహా లోక్‌సభ ముందుకు 3 కీలక బిల్లులు
April 16, 2026 / 02:08 PM ISTParliament Special Session 2026 : మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు, పునర్విభజన బిల్లులపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది.
లోక్ సభ స్థానాలు 850కి పెంపు..! ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయి?
April 14, 2026 / 05:22 PM ISTప్రస్తుతం దేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్య 543. అందులో 530 స్థానాలు రాష్ట్రాలకు, 13 స్థానాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించబడ్డాయి.
లోక్‌సభ స్థానాలు 850కి పెంపు..! నియోజకవర్గాల పునర్ విభజనపై కేంద్రం ప్రతిపాదనలు
April 14, 2026 / 04:32 PM IST131వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్ సభ సీట్ల సంఖ్య 543 నంచి 850కి పెరగనుంది.