Home » Delta Plus cases
డెల్టా వేరియంట్ ఏవై.4.2 సాధారణంగా డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరం. తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏడుగురిలోనూ ఈ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి.
మహారాష్ట్రలో కరోనా డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అక్కడ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది.
తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. 24 గంటల్లో 1,088 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 09 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 వేల 030 యాక్టివ్ కేసులున్నాయి. 3 వేల 607 మంది మృతి చెందారు.
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గతంలో కాక..కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే..డెల్టా ప్లస్ వేరియంట్ కేసులతో ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ రకానికి చెందిన వైరస్ పలు రాష్ట్రాలకు పాకింది. దాదాపు 40కి పైగా �