Home » Delta Plus Variant
డెల్టా వేరియంట్ ఏవై.4.2 సాధారణంగా డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరం. తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏడుగురిలోనూ ఈ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి.
ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ పై "కోవాగ్జిన్" ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.
ప్రపంచాన్ని వణికిస్తోన్న డెల్టా వేరియంట్.. అన్ని వేరియంట్ల కంటే అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఆల్ఫా వేరియంట్ (Alpha Variant) కంటే డెల్టా వేరియంట్ 40 నుంచి 60 శాతం వేగంగా వ్యాపించగలదని నిపుణుల కమిటీ పేర్కొంది.
కరోనా వైరస్ ఎప్పటికప్పుడూ రూపాంతరం చెందుతోంది. మొదటి వేవ్‌తో మొదలై రెండో వేవ్‌తో వణికిస్తోంది. ఇక మూడో వేవ్ వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొదట్లో వచ్చిందేమో కరోనా వైరస్ వేరియంట్ ఆల్ఫా అయితే.. సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్..
ప్రపంచంలోని పలు దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న కొవిడ్ 19 డెల్టా ప్లస్ వేరియంట్ ఆంధ్రప్రదేశ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కేసు నమోదైంది.
కొవిడ్ నిర్ధారణకు పలు రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. అంతేకాదు నొప్పి కలిగించేవి కూడా. ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది. ఇలాంటి కారణాలతో కొవిడ్ బాధితులను వేగంగా గుర్తించడంలో అవరోధంగా మారాయి.
మహారాష్ట్రలో కొవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ డెల్టా ప్లస్ కేసులు పక్క రాష్ట్రాలకు కూడా పాకుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్.. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు అలర్ట్ ప
కరోనా వైరస్ సెకండ్ వేవ్ వినాశనం తర్వాత కోవిడ్-19 డెల్టా ప్లస్ కొత్త వేరియంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలను పెంచుతుంది. భారతదేశంలో కనిపించిన డెల్టా వేరియంట్ ప్రపంచంలోని మరో తొమ్మది దేశాలలో కూడా కనిపిస్తోంది.
భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం రేపుతోంది. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్
కేరళలో మరో వారం కొవిడ్-19 లాక్ డౌన్ పొడిగించారు. రాష్ట్రంలో ప్రతిరోజు కొత్తగా దాదాపు 7వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత రెండు నెలల వ్యవధిలో కరోనా యాక్టివ్ కేసులు తగ్గడం ఇదే తొలిసారి..