Home » Delta Variant
యాంటీబాడీ రెస్పాన్స్, వైరల్ లోడ్, క్లినికల్ అబ్జర్వేషన్స్, ఊపిరితిత్తులపై ప్రభావం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయన నివేదిక రూపొందించారు. రెండో డోసు, మూడో డోసు తీసుకున్న వాళ్లలో వైరల్ లోడ్ చాలా వరకు తగ్గింది.
ఒమిక్రాన్ కారణంగా రోగిలో ఉత్పత్తి అయ్యే ఇమ్యూన్ రెస్పాన్స్ డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొంటాయని, దీంతో రీ ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని తెలిపింది.
ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందడం వెనుక కారణాలను పరిశోధిస్తున్న క్రమంలో మనుషుల శరీరంపై ఓమిక్రాన్ 21 గంటల పాటు ఉండడమే ఈ వ్యాప్తికి కారణమని తేల్చారు
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఆస్పత్రుల్లో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో టాప్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఫహీమ్ యూనస్ గుడ్ న్యూస్ చెప్పారు. ఒమిక్రాన్‌పై అధ్యయన డేటాను విశ్లేషించారు.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వదిలేలా లేదు. రోజురోజుకీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఐరోపా దేశాల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఫ్రాన్స్‌లో కరోనా కల్లోలం రేపుతోంది.
అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే వైరస్ ప్రబలంగా ఉన్న డెల్టా వైరస్‌పై ఒమిక్రాన్‌దే ఆధిపత్యంగా కనిపిస్తోంది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు సూచనలు చేస్తూ కేంద్రం ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నిరాష్ట్రాలకు లేఖ రాశారు.
ఒకటి క్లియర్.. మరొకటి సూపర్ స్ప్రెడర్!
ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా రకం కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డా. భారతి పవార్ చెప్పారు.