DEMOLISH

    గబ్బర్ సింగ్ ట్యాక్స్ రద్దు చేస్తాం

    March 19, 2019 / 11:09 AM IST

    కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గబ్బర్ సింగ్ ట్యాక్స్ (GST) ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ స్థానంలో సరళతరమైన జీఎస్టీని అమలు చేస్తామని మంగళవారం (మార్చి-20,2019) అరుణాచల

10TV Telugu News