Home » Denduluru Assembly Constituency
కూటమి పార్టీలో అంతా కలిసికట్టుగా పోరాడితే వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు పరిశీలకులు.
ఏపీలో ఎన్డీఏ కూటమి సీట్లలో మళ్లీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం హీట్పుట్టిస్తోంది.
వివాదాలతో సహవాసం చేసే టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కోసం అవసరమైతే తన సీటును త్యాగం చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
దెందులూరు.. ఏలూరు జిల్లాలోనే కాదు.. ఏపీ మొత్తం తెలిసిన పాపులర్ అసెంబ్లీ సెగ్మెంట్. అందుకు.. ఇక్కడ నడిచే రాజకీయమే కారణం. దెందులూరు పాలిటిక్స్ కమ్మగా ఉంటూ కాక పుట్టిస్తాయ్.