Home » Denduluru MLA
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు . దళితులను కులంపేరుతో దూషించారనే కేసుతో సహా, తనపై ఉన్న వివిధ కేసులు కారణంగా గత 12 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. సెప్టెంబర్ 11, బుధవార�
ఆ వీడియో నాది కాదు..అలాంటి మాటలు మాట్లాడలేదు..వీడియోను ఎడిట్ చేశారు…దీనికి కారకులైన వారిని కనుక్కొని అరెస్టు చేయండి అంటూ టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఇచ్చిన కంప్లయింట్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమగోదావరి వైఎస్ఆ�