Home » Dengue Cases
డెంగ్యూ వైరస్ ప్లేట్లెట్లను నాశనం చేయనప్పటికీ, ప్లేట్లెట్ కౌంట్ పనితీరును దెబ్బతీసే సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తికి 1,50,000 - 4,50,000 ప్లేట్లెట్స్ ఉంటాయి. అయితే డెంగ్యూ వైరస్ సోకినప్పుడు, ప్లేట్లెట్ కౌంట్ చాలా తక్కువ స్థాయికి చే�
వైరల్ జ్వరాల్లో కొంచెం ప్రమాదకరమైనవంటే డెంగ్యూ, చికున్‌గున్యా, స్వైన్ ఫ్లూ లాంటివే. అయితే ప్రతి దానికి కొన్ని నిర్దుష్టమైన లక్షణాలు ఉంటాయి. జ్వరం చాలా తీవ్రంగా ఉంటుంది.
డెంగ్యూ నుండి రక్షించుకోవడానికి తీసుకోవలసిన అనేక జాగ్రత్తలు ఉన్నాయి. ఇంట్లో మరియు చుట్టుపక్కల దోమల సంతతిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం ముఖ్యం. కిటికీలు, తలుపులకు దోమతెరలు , స్క్రీన్లను ఉపయోగించాలి.
దేశంలో మరోసారి డెంగీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగాయి. గత నెలలో ఏకంగా 20,000కు పైగా కేసులు నమోదయ్యాయి.
పశ్చిమ బెంగాల్లో డెంగీ పడగ విప్పింది. నిన్న 840 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మొత్తం 7,682 శాంపిళ్లను పరీక్షించగా ఈ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు వివరించారు. దీంతో అక్కడి వైద్య శాఖ అధికారులు అప్రమత్తమై ప్రజలకు పలు సూచనలు చే�
పాకిస్తాన్లో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకీ డెంగ్యూ కేసుల పరిస్థితి తీవ్రంగా మారుతోంది.
దేశ రాజధానిలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఈ ఏడాదిలో ఢిల్లీలో డెంగ్యూ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 23కు చేరింది. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తాజా నివేదిక ప్రకారం
దేశవ్యాప్తంగా డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకీ డెంగీ జ్వరాలు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో డెంగీ తీవ్రత ఆందోళనకరంగా మారింది.
తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందో లేదో.. డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పట్టణాలు మొదలు గ్రామాల వరకు దడ పుట్టిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో రక్తహీనత పిల్లలను, మహిళలను పట్టిపీడిస్తోంది. రక్తహీనత కారణంగా ఇతరత్రా వ్యాధులు మరింత ప్రబలే అవకాశం ఉండటంతో డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. తాజాగా విడుదలైన ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2019’ నివేదిక రాష్ట్రంలో ఐదేళ్లలోపు