Home » Dengue Precautions :
డెంగీ జనాల్ని భయపెడుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. సాధారణ జ్వరం లాగనే డెంగీ ఫీవర్ వస్తుంది. కానీ జ్వరం తగ్గిన తరువాత దాని లక్షణాలు బయటపడతాయట. లక్షణాలు బయటపడగానే వెంటనే అలర్ట్ అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.
డెంగీ వచ్చిన వారికి విపరీతమైన చలితో కూడిన జ్వరం ఉంటుంది. జ్వరం వచ్చిన రెండో రోజున చర్మం ఎరుపెక్కి మంటగా ఉంటుంది. దాహం విపరీతంగా అవుతుంది. నోరు ఎక్కువగా తడారిపోతుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి ఉంటాయి. శరీరంపై ఎరుపు రంగులో దద్దుర్లు వస�