Dense fumes

    హైదరాబాద్ కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం

    January 5, 2021 / 04:21 PM IST

    Fire accident at KukatPally in Hyderabad : హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ టీవీ రిపేరింగ్ సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకోవడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భయంతో ప్రజలు �

10TV Telugu News