Home » deoria
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. వీడియో ఆధారంగా పోలీసులు ముగ్గురు కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బొలెరో యూపీ రోడ్వేస్కు చెందిన కాంట్రాక్ట్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.