Department Of Defense

    ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం దరఖాస్తు చేసుకోండి

    February 19, 2019 / 03:55 AM IST

    మార్చి 30న ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ఫ్ సెంటర్‌లో (AOC) నిర్వహించనున్న ర్యాలీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, పు

10TV Telugu News