Home » Department of Government Efficiency
అమెరికాలో లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడాల్సిందేనా? ఫెడరల్ ఉద్యోగులకు ఇక కాళరాత్రులేనా?
ఉద్యోగాలు తీసేయడంలో స్పెషలిస్ట్ అయిన ట్రంప్.. ఇక ఆర్థిక భారం తగ్గిస్తానని ప్రకటనలు చేస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కీలక పదవుల భర్తీపై భారీ కసరత్తు చేస్తున్నారు.