Home » Department of Medical Health
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు చేయాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం (మే 26,2020) ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో ఎవరు ఏకారణంతో చనిపోయినా కరోనా వైరస్ సోకటం వల్లనే అనేలా తయారైంది పరిస్థితి. దీంతో వివిధ ఆస్పత్రుల్లో చనిపోయిన వారు ఏ కారణాలతో మృతి చ