Home » Department of Meteorology
రెమాల్ తుఫాన్ ప్రభావం ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రభావం చూపనుంది. ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉభయ రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. మరో మూడ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగ�
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈనెల10వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురువారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ క�
వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రుతుపవనాలు రాకపోవడంతో వారం రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శనివారం కూడా పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే గత వారంతో పోల్చితే ఈ వారంలో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదైనట్లు వాతావరణ శాఖ అ�
ఏపీకి మళ్లీ వాన గండం పొంచివుంది. రాష్ట్రంలో మరోసారి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి తుపాను పయనించనుంది. ఈ తుపానుకు జొవాద్గా నామకరణం చేశారు.
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో భారీ వర్షాలు కురువనున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్, పంజాబ్, రాజస్థాన్ లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.