deploys army

    చైనాలో మిడతల దండుపై బాతు దళాల దండయాత్ర!

    February 22, 2020 / 08:21 PM IST

    కొన్నినెలల క్రితమే పాకిస్థాన్‌ నుంచి మిలియన్ల మిడతల దండు భారత్ పై దండెత్తి వేలాది పంటలను నాశనం చేశాయి. ఇప్పడు ఇదే పరిస్థితి పొరుగు దేశమైన చైనాకు ఎదురైంది. ఒకవైపు కరోనా దెబ్బ నుంచి ఇంకా పూర్తిగా బయటపడనే లేదు.. మిడతల దండుతో డ్రాగన్ దేశానికి �

10TV Telugu News