Home » deputy Ajit Pawar
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వేసిన ఎత్తులకు సుప్రీంకోర్టు తీర్పుతో బ్రేక్ పడింది. సంకీర్ణ ప్రభుత్వం ఎత్తులను చిత్తు చేసిన బీజేపీకి ఆఖరి క్షణాల్లో చేతులేత్తేయక తప్పలేదు. సీఎంగా దేవేంద్�