-
Home » Deputy CM Batti
Deputy CM Batti
దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు : మల్లు రవి వివరణ
March 11, 2024 / 09:01 PM IST
Mallu Ravi Comments : కాంగ్రెస్ పార్టీ దళితులకు సీఎం, డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన విషయం అందరికి తెలుసునని చెప్పారు. బీఆర్ఎస్ దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో అందరికి తెలుసునని మల్లు రవి గుర్తు చేశారు.