-
Home » Deputy Mayor Election: Munikrishna
Deputy Mayor Election: Munikrishna
కూటమి ఖాతాలోకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం.. ఎన్నికైన టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణ
February 4, 2025 / 01:05 PM IST
తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ పంతం నెగ్గించుకుంది. ఉద్రిక్తతల మధ్య మంగళవారం డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది.