Deputy Surveyor Posts

    డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు దరఖాస్తు ప్రారంభం

    February 22, 2019 / 06:04 AM IST

    ఏపీ సర్వే & ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్‌లో డిప్యూటీ సర్వేయర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు AP ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) వెబ్‌సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.  * విద్యా అర్హత: పదోతరగతితో పాటు

10TV Telugu News