Home » Derek Chauvin
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్ హత్యకేసులో ఎట్టకేలకు మాజీ పోలీసు అధికారి డెరిక్ చౌవిన్(45)కు కఠిన శిక్ష విధించింది మిన్నియాపాలిస్ కోర్టు.
గతేడాది అమెరికాను కుదిపేసిన ఆప్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసులో అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
మిన్నియాపొలిస్ సిటీ పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుడు “జార్జ్ ఫ్లాయిడ్(46)”కి మద్దతుగా అమెరికాలో ఆఫ్రో-అమెరికన్లు పెద్ద ఎత్తున నిరసనలు,ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. జార్జ్ ఫ్లాయిడ్ హత్య, జాత్యహంకారానికి నిరసనగ