Home » deserted
Telangana First Day : తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. కరోనాకు చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమని భావించింది తెలంగాణ ప్రభుత్వం. 2021, మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల లాక్ డౌన్ మొదలైంది. పది రోజుల పాటు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 06 గంటల నుం