destroying

    మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే

    March 1, 2019 / 09:19 AM IST

    అబుదాబీలో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(OIC)సదస్సులో శుక్రవారం(మార్చి-1,2019) భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అపారమైన పరిజ్ణానం, శాంతి, నమ్మకం, సాంప్రదాయం, అనేకమతాలకు నిలయం, అతిపెద�

10TV Telugu News