-
Home » determinant
determinant
స్కూళ్లు, హాళ్లు అన్నీ బంద్.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు
March 14, 2020 / 04:20 PM IST
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. హై లెవల్ మీటింగ్ అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన వివ�