DETIRIORATING

    లిబియా వదిలి భారత్ కు వచ్చేయండి

    April 19, 2019 / 04:11 PM IST

    లిబియా దేశంలో రోజురోజుకూ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు.లిబియాలో ప్రస్థుతం నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం(ఏప్రిల్-19,2019)ట్విట్టర్ వేదికగా సుష్మా స్పందించారు.లిబియాలో ఉన్న భారతీయ�

10TV Telugu News